19.12.12

2013 Calender by L S Siddhanthy



26.8.12

Mana Mahaneyulu

మన మహనీయులు :-
స్కంధత్రయత్మకం శాస్త్రం ఆద్యాం సిద్ధాంత సంజ్ఞికం |
ద్వ్తీయం జాతకంస్కంధం తృతీయం సంహితాహ్వయం ||


నామ: - కాల: - రచనాగ్రంథా: 
1.ఆర్యభట్ట: - 500 - ఆర్యభట్టీయం.

2.వరాహమిహిర: - 600 - పంచసిద్ధాంతిక,బృహజ్జాతకం,లఘుజాతకాంచ.
3.బ్రహ్మగుప్త: - 700 - బ్రహ్మస్ఫుట సిద్ధాంత:,ఖణ్డఖాద్యం,ధ్యానగ్రహాశ్చ.
4.లల్ల: - 700 - రత్నకోశ:,ధీవృద్ధియంత్రశ్చ.
5.ఉత్పలాచార్య: - 1000 - వరాహమిహిర గ్రంథానాం టీకా:.
6.శ్రీపతి: - 1100 - సిద్ధాంత శేఖర్ ధీకోతిక్రణ,రత్నమాలా,జాతకపద్దతయ:.
7.భోజదేవ: - 1100 - రాజమృగాందకకరణం.
8.భాస్కరాచార్య: -1114 - సిద్ధాంత శిరోమణి:, కరణకుతూహలాంచ.
9.కేశవ దైవజ్ఞ: - 1500 - గ్రహకౌతుక:,ముహూర్త తత్వ:,జాతక పద్దతయ:.
10.గణేశ దైవజ్ఞ: -1550 - గ్రహలాఘవ:.
11.కమలాకర: - 1650 - సిద్ధాంత తత్వవివేక:.

Graha Snchara Vivaramulu

సూర్యసిద్ధాంత రీత్యా శ్రీ నందన నామ సంవత్సర శ్రావణ బహుళ అమావాస్య శుక్రవారం ది.వి.17-08-2012 రోజున ఉదయం 8-13 నిమిషములకు శ్రీసూర్యభగవానుదు మిశ్రయను నామధేయము కలవాడై మేష వాహనారూఢుడై సింహరాశిలో ప్రవేశించుచున్నాడు. 
సింహ సంక్రమణ పుణ్యకాలం

:- 17-08-2012 న ఉదయం 8-13 నుండి మధ్యాహ్నం 2-37 వరకు.

ఈ పుణ్యకాలంలో చదువవలసిన శ్లోకం:- 

శారికా వాహనారూఢం ఖడ్గఖేటలసత్కరం |
నభోమాస నమావ్యద్యక్తేశా నామపనుత్తయే ||


  • సింహ సంక్రమణ పురుషుదు శంఖ స్నానము చేయుటవలన శుభము.
  • పర్ణ(ఆకుల)వస్త్రము ధరించుట వలన శుభము.
  • కృష్ణాగరుగంధలేపనము చేసుకొనుటవలన సుగంధములకు ధరలు పెరుగును.
  • పాటలీపుష్పము ధరించుటచే ఆధికారులకు ప్రాణభయము.
  • సువర్ణ ఉంగరము ధరించుటచే లోహములకు ధరలు పెరుగును.
  • వెదురు పాత్రయందు తేనె తాగుటవలన గొడవలు పెరుగును.
  • ఖర్జూర తాంబూల సేవనం చేయుటవలన ధాన్యములకు ధరలు పెరుగును.
  • అంకుశమను ఆయుధము ధరించుటచే గజములకు హాని కలుగును.
  • ఊర్ద్వముఖుడగుతచే కూరగాయలకు వెలలు పెరుగును.

ఈవిధముగా మన పూర్వీకులు గ్రహ గమనముననుసరించి ఫలితములు చెప్పెడివారు. దొషములు తొలగుతకు గోసేవ చేయుట,వృక్ష సేవ చేయుట ఎరుపు వస్త్రములు దానము చేయుట వలన షుభము చేకూరును.
ఆశ్రేషా, మఖా, స్వతీ నక్షత్రముల ఈ నెల (17-08-2012 నుంది 17-09-2012 వరకు) వారు జాగ్రత్త వహించగలరు.
శుభం శ్రీమాతృ ఆనుగ్రహ సిద్ధిరస్తు.






2013 Calander

మిత్రులారా !
శ్రీ విజయ నామ సంవత్సర పంచాంగము గణితము పూర్తి అయినది.

తిథిర్వార నక్శత్రమ్ యోగఃకరణమేవచ ।
పంచాంగమితి విఖ్యావమ్ లోకానామ్ ఉపకారకః ॥

2013 క్యాలెండర్ సాఫ్ట్ కాపి కావలసిన వారు సంప్రదించగలరు.


lssiddhanthy@gmail.com

3.7.12

|| గురువందనమ్ ||


                    || గురువందనమ్ ||

శ్లో|| గురవే సర్వ లోకానాం భిషజే భావరోగిణామ్  |
      నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ: ||
శ్లో||  చిద్ఘనాయ ప్రకాశాయ శృత్యాకాశ విహారిణే |
       అద్వైతామృత వర్షాయ శంకరాయ నమోనమ: ||
శ్లో||   సదా శివ సమారంభాం శంకరాచార్య మాధ్యమామ్ |
        అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరామ్ ||
శ్లో||   ఏకమేవాక్షరమ్ యస్తు గురు: శిష్య: ప్రబోధాయేత్ ||
          పృథివ్యామ్ నాస్తి తద్రవ్యమ్ యద్ధత్వా చానృణీ భావేత్ ||